పోలీసులు, అధికారులూ జాగ్రత్త
నెల్లూరు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడబోదని.. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా రాజ్యాంగ హక్కులు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లి సోదరులతో నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి కాకాణి శుక్రవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. ప్రభుత్వం మారితే వారెవరూ దరిదాపుల్లో ఉండరని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అక్రమ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. వీరిని 28 రోజులుగా నిర్బంధించినా, చెక్కు చెదరని ఆత్మస్థయిర్యం, గుండె నిబ్బరంతో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నియంతృత్వ పోకడలతో అనుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలపై రుద్దేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధించాలనే దుర్మార్గమైన కుట్రకు తెరలేపారని దుయ్యబట్టారు. 19 నెలల ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవాలంటే, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పాలనను అందించాలని చెప్పారు. అయితే ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులను పెడతామని, జైలుకు పంపిస్తామనే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల హామీల మేరకు యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను అమలు చేయడంలేదని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించినందుకు గానూ నెల్లూరులో పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జునతో పాటు విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు.
అక్రమ కేసులో 28 రోజులుగా జైల్లో శిక్ష
చంద్రబాబువి నియంతృత్వ పోకడలు
వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయాలనే కుట్రతో అక్రమ కేసులు
ప్రభుత్వ 19 నెలల పాలనను
ప్రజలు ఛీ కొడుతున్నారు
పిన్నెల్లి సోదరులతో కాకాణి,
గోపిరెడ్డి ములాఖత్
Æð‡yŠæº$MŠS Æ>gêÅ…VýS… õ³Æý‡$™ø §ýl$Æ>Ã-Æ>Y-ÌSMýS$ ÌZMóSÔŒæ ´ëÌSµ-yýl$™èl$-¯é²Æý‡° Vøí³-Æð‡yìlz }°-Ðé-çÜÆð‡yìlz «§ýlÓf-Ððl$-™é¢Æý‡$. AçÜË$ çÜ…º…-«§ýlÐól$ Ìôæ° MóSçÜ$ÌZ í³¯ðl²-ÍÏ Ýù§ýlÆý‡$-ÌS¯]l$ AÆð‡‹Üt ^ólíÜ Ðól«¨…-^èlyýl… A¯éÅ-Ķæ$-OÐðl$¯]l ^èlÆý‡ÅV> AÀ-Ð]l-Ç-~…-^éÆý‡$. sîæyîl-ï³ÌZ° Æð‡…yýl$ Ð]lÆ>YÌS Ð]l$«§ýlÅ B«¨ç³™èlÅ ´ùÆý‡$ M>Æý‡-׿…V> çßæ™èlÅË$ fÇV>Ķæ$° çÜÓĶæ$…V> Aç³µsìæ Gïܵ MýS…^ólsìæ }°Ðé-çÜ-Æ>Ð]l# ^ðl´ëµ-Æý‡-¯é²-Æý‡$.️ çœ$r¯]l fÇ-W¯]l VýS…r-ÌZõ³ AMýSPyìl-MðS-ãÏ A°² ç³ÇÖ-Í…-^éMýS Ò$yìlĶæ* çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ ÑÐ]lÆ>-ÌS¯]l$ BĶæ$¯]l ÐðlÌSÏyìl…-^é-Æý‡-°, AƇ$$™ól CÐólÒ ç³sìæt…^èl$-Mø-MýS$…yé MýS„ýS-Ýë-«¨…ç³# ^èlÆý‡ÅÌZÏ ¿êVýS…V> í³¯ðl²-ÍÏ Ýù§ýlÆý‡$-ÌSOò³ A{MýSÐ]l$ MóSçÜ$ ò³sìæt Ðól«¨-çÜ$¢-¯é²Æý‡° Ð]l$…yìlç³-yézÆý‡$. Cç³µ-sìæMóS Æð‡…yól-âýæÏ-Ƈ$$…§ýl-°, Ð]l$Æø Æð‡…yólâ¶æ$Ï Cº¾…¨ ò³yýl-™é-Æó‡-Ððl*¯]l±, B ™èlÆ>Ó™èl Ò$ ç³Çíܦ† HÑ$sZ BÌZ-_…-^èl$-Mø-ÐéÌS° íßæ™èlÐ]l# ç³ÍM>Æý‡$. C糚yýl$ GÐ]l-OÆð‡™ól ™èl糚yýl$ MóSçÜ$Ë$ ò³yýl$™èl$-¯é²Æø, ÐéDZ A§ól OgñæâýæÏÌZÏ ò³sôæt Æøk MýS_a-™èl…V> Ð]lçÜ$¢…§ýl° çܵçÙt… ^ólÔ>Æý‡$. í³¯ðl²ÍÏ Ýù§ýlÆý‡$Ë$ ™èlÓÆý‡V> ºÄ¶æ$-rMýS$ Æ>ÐéÌS° M>…„ìSçÜ*¢ ç³Ìê²yýl$ hÌêÏ ÐéÅç³¢…V> MöÐöÓ-™èl$¢ÌS Æ>ÅÎ-ÌS¯]l$ °Æý‡Óíßæ-çÜ$¢¯é²Æý‡-°, Ñ$W-ͯ]l A°² °Äñæ*-f-MýS-Ð]l-Æ>YÌZϯ]l* D ™èlÆý‡-àÌZ °Æý‡-çÜ-¯]lÌS¯]l$ ™ðlÍ-Ķæ$-gôæ-Ķæ$-¯]l$-¯é²Ð]l$° ÑÐ]l-Ç…-^éÆý‡$.
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట దుర్మార్గాలు


