యూకీ బాంబ్రీ శుభారంభం  | Yuki Bhambri Enters 2nd Round Australian Open Grand Slam 2022 | Sakshi
Sakshi News home page

యూకీ బాంబ్రీ శుభారంభం 

Jan 12 2022 1:09 AM | Updated on Jan 13 2022 10:44 AM

Yuki Bhambri Enters 2nd Round Australian Open Grand Slam 2022 - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌కు చేరగా... రామ్‌కుమార్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. మెల్‌బోర్న్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో యూకీ బాంబ్రీ 6–4, 6–2తో జావో డొమింగెస్‌ (పోర్చుగల్‌)పై నెగ్గగా... రామ్‌కుమార్‌ 3–6, 5–7తో మార్కోమొరోని (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అంకిత రైనా 0–6, 1–6తో సురెంకో (ఉక్రెయిన్‌) చేతిలో ఓటమి చవిచూసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement