ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ బరిలో వొజ్నియాకి | Wozniak at the Australian Open | Sakshi
Sakshi News home page

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ బరిలో వొజ్నియాకి

Dec 7 2023 12:24 AM | Updated on Dec 7 2023 12:24 AM

Wozniak at the Australian Open - Sakshi

ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్‌ టెన్నిస్‌ స్టార్‌ వొజ్నియాకికి వచ్చే ఏడాది జరిగే తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం 242వ ర్యాంక్‌లో ఉన్న 33 ఏళ్ల వొజ్నియాకికికి నిర్వాహకులు ‘వైల్డ్‌ కార్డు’ కేటాయించారు. 2018లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన వొజ్నియాకికి 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. గత ఏడాది ఆగస్టులో పునరాగమనం చేసి యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement