టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌..!

Varun Chakravarthy Dodgy Knees Become Biggest Headache For Team India Ahead Of T20 World Cup 2021 - Sakshi

Varun Chakravarthy Dodgy Knees Became Biggest Head Ache For Team India: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఓ షాకింగ్‌ వార్త పెద్ద తలనొప్పిగా మారింది. యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడుతున్న వరుణ్‌..మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్నాడు. పెయిన్‌ కిల్లర్‌ లేకుండా అతను బరిలోకి దిగే పరిస్థితి లేదు. దీంతో పొట్టి ప్రపంచకప్‌కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది.

ఈ నేపథ్యంలో వరుణ్‌ స్థానంలో చహల్‌ను జట్టులోకి తీసుకునే అంశం బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 10 వరకు తుది జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వరుణ్‌.. ప్రస్తుత ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 30 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్‌ టీమిండియా తరఫున 3 టీ20ల్లో 2 వికెట్లు, 27 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు.  
చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-10-2021
Oct 06, 2021, 15:51 IST
బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఢిల్లీ ఆటగాళ్లు..
06-10-2021
Oct 06, 2021, 14:27 IST
Mahipal Lamror.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే....
06-10-2021
Oct 06, 2021, 13:32 IST
Shahid Afridi Praises Virat Kohli: ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో...
06-10-2021
Oct 06, 2021, 12:32 IST
David Warner: హైదరాబాద్‌కు ఆడటాన్ని తను ప్రేమిస్తాడు. కాబట్టి.. తను ప్రాక్టీసు చేస్తూనే ఉంటాడు.
06-10-2021
Oct 06, 2021, 11:06 IST
IPL 2021 Playoff Race.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌ లీగ్‌ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే,...
06-10-2021
Oct 06, 2021, 09:04 IST
Love Proposal To MS Dhoni 2018 IPL.. టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ...
06-10-2021
Oct 06, 2021, 07:49 IST
Ishan Kishan Gains Form Vs Rajastan Royals Match.. ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో...
05-10-2021
Oct 05, 2021, 23:16 IST
Rohit Sharma Completed 400 Sixes In T20s: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు.  టీ20ల్లో 400 సిక్స్‌లు...
05-10-2021
Oct 05, 2021, 20:53 IST
Rohit Sharma Pranks Wife Ritika: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాళీ సమయం...
05-10-2021
Oct 05, 2021, 19:31 IST
KKR players in the Swimming pool: ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ ఫేజ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్  ప్లేఆఫ్స్‌లో...
05-10-2021
Oct 05, 2021, 18:32 IST
రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌పై  ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో...
05-10-2021
Oct 05, 2021, 17:56 IST
Shimron Hetmyer Jumps On Dwayne Bravo Back After DC Win Over CSK: ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై...
05-10-2021
Oct 05, 2021, 17:09 IST
Rishab Pant And MS Dhoni Conversation Before Toss.. టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ సోమవారం 24వ బర్త్‌డే జరుపుకున్న...
05-10-2021
Oct 05, 2021, 16:58 IST
Michael Vaughan comments on Ravindra Jadeja:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్‌...
05-10-2021
Oct 05, 2021, 16:21 IST
Sunil Gavaskar Slams Surya Kumar Yadav And Ishan Kishan.. ముంబై ఇండియన్స్‌ తరపున ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌...
05-10-2021
Oct 05, 2021, 15:26 IST
Cristiano Ronaldo In Delhi Capitals Celebrations.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా సోమవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌...
05-10-2021
Oct 05, 2021, 13:42 IST
Brad Hogg Reveals About CSK Winning IPL Title.. ఐపీఎల్‌ 2021లో సీఎస్‌కే ఫైనల్‌ చేరడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ...
05-10-2021
Oct 05, 2021, 12:42 IST
ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు ముంబై  ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో...
05-10-2021
Oct 05, 2021, 11:48 IST
చెన్నై విజయం కోసం ప్రార్థించిన జీవా.. ఫొటో వైరల్‌
05-10-2021
Oct 05, 2021, 09:29 IST
Fans Trolls MS Dhoni Innings Against DC: మిస్టర్‌ కూల్‌ ధోని ఆట తీరుపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.... 

Read also in:
Back to Top