న‌ల్గొండ భారీ స్కోరు.. హైద‌రాబాద్ ల‌క్ష్యం ఎంతంటే? | TG20 League, Nalgonda Knights Big Score Vs Hyderabad E-Champions, Check Out Full Score Details And Highlights Videos Inside | Sakshi
Sakshi News home page

న‌ల్గొండ భారీ స్కోరు.. హైద‌రాబాద్ ల‌క్ష్యం ఎంతంటే?

Jul 6 2026 9:00 PM | Updated on Jul 7 2026 11:13 AM

TG20 League-Nalgonda Knights Big Score Vs Hyderabad E-Champions

టీజీ20 లీగ్‌లో భాగంగా హైద‌రాబాద్ ఇ-చాంపియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అనురాగ్ న‌ల్గొండ నైట్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. న‌ల్గొండ బ్యాట‌ర్ల‌లో వ‌రుణ్ గౌడ్ (32 బంతుల్లో 53) అర్ధ‌సెంచ‌రీ చేయ‌గా, జ‌శ్వ‌త్ మోతె (36), గౌర‌వ్ రెడ్డి (25) రాణించారు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో ష‌న్ముక అశ్విన్ 4 వికెట్లు తీయ‌గా, అజ‌య్ దేవ్‌, ప్ర‌న‌వ్ వ‌ర్మ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

తొలి వికెట్‌కు జ‌శ్వ‌త్ మోతె, గౌర‌వ్ రెడ్డిలు 42 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత వ‌రుణ్ గౌడ్ నిల‌క‌డ‌గా ఆడ‌డంతో ర‌న్‌రేట్ ఎక్క‌డా తగ్గ‌లేదు. చివ‌ర్లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ సింగ్ (11 బంతుల్లో 23 నాటౌట్‌) మెరుపుల‌తో న‌ల్గొండ్ నైట్స్ 180 ప‌రుగుల మార్క్‌ను దాటింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement