రషీద్‌ సూపర్‌ డైవింగ్‌ క్యాచ్‌.. చూసి తీరాల్సిందే | T20 World Cup 2021: Adil Rashid takes spectacular diving catch | Sakshi
Sakshi News home page

Adil Rashid: రషీద్‌ సూపర్‌ డైవింగ్‌ క్యాచ్‌.. చూసి తీరాల్సిందే

Oct 27 2021 5:46 PM | Updated on Oct 27 2021 6:37 PM

T20 World Cup 2021: Adil Rashid takes spectacular diving catch - Sakshi

Adil Rashid takes spectacular diving catch:  టి20 ప్రపంచకప్‌2021లో భాగంగా  ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ఆదిల్‌ రషీద్‌ అద్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ వేసిన క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో.. షకీబ్‌ అల్‌ హసన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు.

అది కాస్త మిస్‌ టైమ్‌ అయ్యి  బంతి గాల్లోకి లేచింది. అయితే షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రషీద్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ను అందకున్నాడు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇనస్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే..

Advertisement
 
Advertisement
Advertisement