MS Dhoni: సినీరంగ ప్రవేశం చేయనున్న టీమిండియా మాజీ కెప్టెన్‌

Reports: MS Dhoni Set To Produce Tamil movie Featuring Nayanthara - Sakshi

టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తర్వలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. అయితే నటుడిగా మాత్రం కాదు.. నిర్మాతగా. నయనతార ప్రధాన పాత్రలో  తమిళంలో నిర్మించబోయే ఒక సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరించనున్నాడు. లేడీ ఓరియంటెడ్‌ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాకు ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు.

కాగా ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరో మూడు  మ్యాచులు ఉన్నప్పటికి సీఎస్కే ప్లేఆఫ్‌ అవకాశాలు అంతంతమాత్రమే. ఇక త్వరలోనే విఘ్నేశ్ శివన్-నయనతారలు   తమ సుదీర్ఘ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నయన్ కూడా.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో  అట్లీ దర్శకత్వంలో సెట్స్‌పై ఉంది.

నయన్ పెళ్లి, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని కిలిసి  ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే కీలక అప్డేట్ వచ్చే అవకాశమున్నట్టు కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి క్రికెటర్ గా సక్సెస్ అయిన ధోని.. నిర్మాత గా ఏ  మేరకు విజయం సాధిస్తాడో  వేచి చూడాలి.

చదవండి: సమంతకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్‌

IPL 2022 - Ravindra Jadeja: ఐపీఎల్‌ 2022 సీజన్‌ నుంచి తప్పుకోనున్న జడేజా..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-05-2022
May 12, 2022, 13:13 IST
IPL 2022 Closing Ceremony: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభ, ముగింపు వేడుకలను...
12-05-2022
May 12, 2022, 12:48 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌పై సూపర్‌ విక్టరీతో మెరిసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి...
12-05-2022
May 12, 2022, 09:04 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో...
12-05-2022
May 12, 2022, 08:28 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉ‍న్నాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
12-05-2022
May 12, 2022, 08:01 IST
ఐపీఎల్‌ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాపిటల్స్‌ 8 వికెట్లతో రాజస్తాన్‌ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ...
12-05-2022
May 12, 2022, 01:40 IST
ముంబై: సీజన్‌లో ఒక విజయం తర్వాత ఒక పరాజయం... గత పది మ్యాచ్‌లలో ఇలాగే పడుతూ, లేస్తూ సాగుతున్న ఢిల్లీ...
11-05-2022
May 11, 2022, 22:16 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 2022 సీజన్‌లో భాగంగా...
11-05-2022
11-05-2022
May 11, 2022, 18:42 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 11) మరో హై ఓల్టేజీ పోరు జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన రాజస్థాన్‌...
11-05-2022
May 11, 2022, 17:39 IST
మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ఆటగాడు, సౌతాఫ్రికన్‌ లెజెండరీ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌.. తన మాజీ ఐపీఎల్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌...
11-05-2022
May 11, 2022, 16:45 IST
Ravindra Jadeja Likely To Be Ruled Out: ఐపీఎల్ 2022 సీజన్‌ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ తాజా...
11-05-2022
May 11, 2022, 13:52 IST
సీఎస్‌కే యాజమాన్యం, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన...
11-05-2022
May 11, 2022, 12:36 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్‌ చేరిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన...
11-05-2022
May 11, 2022, 09:03 IST
ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2022 సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ముంబై...
11-05-2022
May 11, 2022, 08:23 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 62 పరుగుల తేడాతో ఘన విజయం...
11-05-2022
May 11, 2022, 05:29 IST
పుణే: పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరు... ఎవరిది పైచేయి అవుతుందో తేల్చే మ్యాచ్‌లో...
10-05-2022
10-05-2022
May 10, 2022, 18:31 IST
ఐపీఎల్‌-2022లో హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో...
10-05-2022
May 10, 2022, 18:10 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అన్నాదమ్ముల జట్లు రెండోసారి ఎదురెదురుపడనున్నాయి. హార్ధిక్‌ పాండ్యా నాయకత్వం వహిస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌.. కృనాల్‌ పాండ్యా...
10-05-2022
May 10, 2022, 17:46 IST
ఐపీఎల్‌-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్‌ హిట్టర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో పావెల్‌ విఫలమైనా.. తర్వాత మ్యాచ్‌ల్లో... 

Read also in:
Back to Top