కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర కుర్రాడికి స్వర్ణం | Karthik Reddy Wins Gold In Commonwealth Karate Championships 2022 | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర కుర్రాడికి స్వర్ణం

Sep 13 2022 9:14 AM | Updated on Sep 13 2022 9:14 AM

Karthik Reddy Wins Gold In Commonwealth Karate Championships 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు ఎ.కార్తీక్‌ రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లో కార్తీక్‌ రెడ్డి క్యాడెట్‌ బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో విజేతగా నిలిచాడు. జారాలాంపౌస్‌ (సైప్రస్‌) రజతం, హారిసన్‌ లుకాస్‌ (స్కాట్లాండ్‌), జేకబ్‌ కట్లర్‌ (ఇంగ్లండ్‌) కాంస్య పతకాలు గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement