IPL 2026: రిటెన్షన్‌ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు | IPL 2026 Retentions: Retained Traded Released Players List | Sakshi
Sakshi News home page

IPL 2026: రిటెన్షన్‌ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు

Nov 15 2025 5:44 PM | Updated on Nov 15 2025 6:48 PM

IPL 2026 Retentions: Retained Traded Released Players List

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2026 మినీ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేశాయి. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన చేశాయి.

గుజరాత్‌ టైటాన్స్‌ రిటెన్షన్‌ జాబితా ఇదే (Gujarat Titans Retention List)
శుబ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), షారుఖ్‌ ఖాన్‌, కుమార్‌ కుశాగ్రా (వికెట్‌ కీపర్‌), అనూజ్‌ రావత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రషీద్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాటియా, నిషాంత్‌ సింధు, గ్లెన్‌ ఫిలిప్స్‌, అర్షద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, సాయి కిశోర్‌, కగిసో రబడ, ఇషాంత్‌ శర్మ, జయంత్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌, మానవ్‌ సుతార్‌. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)
రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్‌, ఎంఎస్‌ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్‌), శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్‌ చౌదరి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటెన్షన్‌ జాబితా (SRH Retention List)
ప్యాట్‌ కమిన్స్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌, అనికేత్‌ వర్మ, జీషన్‌ అన్సారీ, హర్ష్‌ దూబే, కమిందు మెండిస్‌, ఇషాన్‌ మలింగ, బ్రైడన్‌​ కార్స్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (DC Retention List)
అభిషేక్‌ పోరెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, త్రిపురాణ విజయ్‌, అజయ్‌ మండల్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అశుతోశ్‌ శర్మ, మిచెల్‌ స్టార్క్‌, విప్రజ్‌ నిగమ్‌, అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌, దుష్మంత చమీర, నితీశ్‌ రాణా (రాజస్తాన్‌ నుంచి ట్రేడింగ్‌), కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, కేఎల్‌ రాహుల్‌, టి.నటరాజన్‌.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రిటెన్షన్‌ జాబితా (KKR Retention List)
అజింక్య రహానే, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువన్షి, సునిల్‌ నరైన్‌, అనుకుల్‌ రాయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, మనీశ్‌ పాండే, వరుణ్‌ చక్రవర్తి, రమణ్‌దీప్‌ సింగ్‌, రింకూ సింగ్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే (LSG Retention List)
అబ్దుల్‌ సమద్‌, దిగ్వేశ్‌ రాఠీ, మొహ్సిన్‌ ఖాన్‌, ఐడెన్‌ మార్క్రమ్‌, హిమ్మత్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌. ఆకాశ్‌ సింగ్‌, మణిమరన్‌ సిద్దార్థ్‌, ప్రిన్స్‌ యాదవ్‌. అర్జున్‌ టెండుల్కర్‌ (ముంబై నుంచి ట్రేడింగ్‌), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్‌ పంత్‌, అర్షిన్‌ కులకర్ణి, మయాంక్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌, మొహమమ్మద్‌ షమీ (సన్‌రైజర్స్‌ నుంచి ట్రేడింగ్‌), ఆయుశ్‌ బదోని, మిచెల్‌ మార్ష్‌.

ముంబై ఇండియన్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (MI Retention List)
అల్లా ఘజన్‌ఫర్‌, మిచెల్‌ సాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (లక్నో నుంచి ట్రేడింగ్‌), అశ్వనీ కుమార్‌, నమన్‌ ధీర్‌, షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (ట్రేడింగ్‌), కార్బిన్‌ బాష్‌, రఘు శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, రాజ్‌ అంగద్‌బవా, తిలక్‌ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్‌ మింజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ, విల్‌ జాక్స్‌, మయాంక్‌ మార్కండే (ట్రేడింగ్‌), రియాన్‌ రికెల్టన్‌.

పంజాబ్‌ కింగ్స్‌ రిటెన్షన్‌ లిస్టు (PBKS Retention List)
అర్ష్‌దీప్‌ సింగ్‌, మిచెల్‌ ఓవెన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, ముషీర్‌ ఖాన్‌. సూర్యాంశ్‌ షెడ్గే, హర్నూర్‌ పన్నూ, నేహాల్‌ వధేరా, విష్ణు వినోద్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, వైశాక్‌ విజయ్‌కుమార్‌, లాకీ ఫెర్గూసన్‌, ప్రియాంశ్‌ ఆర్య, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మార్కో యాన్సెన్‌, పైలా అవినాశ్‌, యశ్‌ ఠాకూర్‌, మార్కస్‌ స్టొయినిస్‌, శశాంక్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌.

రాజస్తాన్‌ రాయల్స్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే (RR Retention List)
ధ్రువ్‌ జురెల్‌, రియాన్ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌, డొనొవాన్‌ ఫెరీరా (ట్రేడింగ్‌), సామ్‌ కర్రాన్‌ (ట్రేడింగ్‌), యుధ్‌వీర్‌ చరక్‌, జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌, శుభమ్‌ దూబే, నండ్రీ బర్గర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్‌), వైభవ్‌ సూర్యవంశీ.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అట్టిపెట్టుకున్న ప్లేయర్ల జాబితా (RCB Retention List)
అభినందన్‌ సింగ్‌, నువాన్‌ తుషార, టిమ్‌ డేవిడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, యశ్‌ దయాళ్‌, జేకబ్‌ బెతెల్‌, రసిఖ్‌ ధార్‌, జితేశ్‌ శర్మ, రొమారియో షెఫర్డ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, సూయాంశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, స్వప్నిల్‌ సింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement