టి20 సిరీస్‌కు ‘సై’  | Indian Womens Team Is Ready For The T20 Series Against Australia, See Details - Sakshi
Sakshi News home page

IND W Vs AUS W T20: టి20 సిరీస్‌కు ‘సై’ 

Jan 5 2024 3:23 AM | Updated on Jan 5 2024 11:07 AM

Indian womens team is ready for the T20 series against Australia - Sakshi

నవీ ముంబై: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత మహిళల జట్టు టి20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 జరగనుంది. వన్డే సిరీస్‌లో నిరాశపరిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టు టి20ల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.

స్మృతి మంధాన, రిచా, షఫాలీ వర్మ, జెమీమాలతోపాటు హర్మన్‌ప్రీత్‌ కూడా తనవంతు పాత్రను పోషించాలి.  మరోవైపు ఆ్రస్టేలియా జట్టు వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి జోరు మీదుంది. ఫోబీ లిచ్‌ఫీల్డ్, తాలియా, అనాబెల్‌  మంచి ఫామ్‌లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement