భారత్‌కు చుక్కెదురు | India lost in senior womens football championship | Sakshi
Sakshi News home page

భారత్‌కు చుక్కెదురు

Oct 28 2024 3:02 AM | Updated on Oct 28 2024 3:02 AM

India lost in senior womens football championship

కట్మండు: దక్షిణాసియా సీనియర్‌ మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు చాంపియన్‌ భారత జట్టు వరుసగా రెండోసారి సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. ఆతిథ్య నేపాల్‌ జట్టుతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్‌’లో 2–4 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement