CWG 2022, Day 10: కామన్‌వెల్త్‌ గేమ్స్‌.. 10వ రోజు భారత్‌ షెడ్యూల్‌ ఇదే!

Commonwealth Games 2022, Day 10: Full India Schedule - Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత అథ్లెట్‌లు అదరగొడుతున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా తొమ్మిదో రోజు(శనివారం) అథ్లెట్‌లు 11 పతకాలతో సత్తా చాటారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. కామన్‌వెల్త్‌ పతకాల పట్టికలో 40 మెడల్స్‌తో భారత్‌ ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక 10వరోజు కూడా భారత క్రీడాకారులు సత్తాచాటడానికి సిద్దమయ్యారు. 

కామెన్వెల్త్ గేమ్స్‌లో 10వ రోజు భారత్‌ షెడ్యూల్

హాకీ
ఉమెన్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.30 నుంచి)

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

బ్యాడ్మింటన్
ఉమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 2.20)

పీవీ సింధు

మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10)

లక్ష్య సేన్

మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10)

కిదాంబి శ్రీకాంత్

మహిళల డబుల్స్ సెమీ ఫైనల్

ట్రీసా జాలీ/గాయత్రి గోపీచంద్ (సాయంత్రం 4 గంటలు)

పురుషుల డబుల్స్ సెమీఫైనల్
చిరాగ్ శెట్టి/సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి (సాయంత్రం 4.50)

అథ్లెటిక్స్
మెన్స్ ట్రిపుల్ జంప్ (మధ్యాహ్నం 2.45 )

అబ్దుల్లా అబూబాకర్, ఎల్డోస్ పాల్, ప్రవీన్ చిట్రివేల్

మెన్స్ 10000 మీటర్ల రేజ్ వాక్ ఫైనల్ (మధ్యాహ్నం 3.50)

సందీప్ కుమార్

ఉమెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (సాయంత్రం 4.05)

శిల్ప రాణి, అన్నూ రాణి

ఉమెన్స్ 4 *100 రిలే ఫైనల్ (సాయంత్రం 5.24)

మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (ఆదివారం అర్థరాత్రి)

రోహిత్ యాదవ్, డీపీ మను

మెన్స్ 4 * 100 రిలేజ్ ఫైనల్ ఆదివారం అర్ధరాత్రి

బాక్సింగ్
ఉమెన్స్ 48 కేజీలు ఫైనల్(మధ్యాహ్నం 3 గంటలకు) - నీతు గంగహాస్‌

మెన్స్ 51 కేజీలు ఫైనల్ మధ్యాహ్నం 3.15 గంటలకు - అమిత్ పంగల్

ఉమెన్స్ 50 కేజీలు ఫైనల్ రాత్రి 7 గంటలకు - నిఖత్ జరీన్

టేబుల్ టెన్నిస్
ఉమెన్స్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35)
మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 6.15)
ఆచంట శరత్ కమల్, జి సత్యన్ 

మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్
ఆచంట శరత్ కమల్( రాత్రి 9.50)
సత్యన్ జ్ఞానశేఖరన్ ( రాత్రి 10.40)

మిక్స్ డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (ఆదివారం అర్ధరాత్రి )
ఆచంట శరత్ కమల్, శ్రీజ ఆకుల

క్రికెట్

ఉమెన్స్ టీ20 ఫైనల్‌(ఆస్ట్రేలియా-భారత్‌) రాత్రి 9:30 గంటలకు ప్రారంభం

స్క్వాష్

మిక్స్ డ్ డబుల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (రాత్రి 10.30)

దీపిక పల్లికల్, సౌరభ్ ఘోషల్
చదవండి: Commonwealth Games 2022: భారత్‌ పతకాల మోత

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top