పాపం: ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే స్వదేశానికి వోక్స్‌ | Chris Woakes Returns To Home As Per England Rotation Policy | Sakshi
Sakshi News home page

పాపం: ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే స్వదేశానికి వోక్స్‌

Feb 28 2021 1:38 PM | Updated on Feb 28 2021 1:48 PM

Chris Woakes Returns To Home As Per England Rotation Policy - Sakshi

గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో చివరిసారి వన్డే మ్యాచ్‌లో వోక్స్‌ బరిలోకి దిగాడు. రొటేషన్‌ పాలసీలో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జోస్‌ బట్లర్, మొయిన్‌ అలీ స్వదేశానికి వెళ్లిపోయారు.

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) రొటేషన్‌ పాలసీలో భాగంగా భారత పర్యటన నుంచి మరో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్‌తో సిరీస్‌లకు 31 ఏళ్ల ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఎంపికయ్యాడు. అయితే ఈ మూడు సిరీస్‌లలో వోక్స్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో చివరిసారి వన్డే మ్యాచ్‌లో వోక్స్‌ బరిలోకి దిగాడు. రొటేషన్‌ పాలసీలో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జోస్‌ బట్లర్, మొయిన్‌ అలీ స్వదేశానికి వెళ్లిపోయారు.
(చదవండి: ‘పిచ్‌ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’)

Advertisement
 
Advertisement
Advertisement