చెన్నైయిన్‌ ఎఫ్‌సీ శుభారంభం | Chennaiyin FC is off to a good start | Sakshi
Sakshi News home page

చెన్నైయిన్‌ ఎఫ్‌సీ శుభారంభం

Sep 15 2024 4:11 AM | Updated on Sep 15 2024 4:11 AM

Chennaiyin FC is off to a good start

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా భువనేశ్వర్‌లో ఒడిశా ఎఫ్‌సీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు 3–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. చెన్నైయిన్‌ తరఫున ఫారుఖ్‌ (48వ, 51వ ని.లో) రెండు గోల్స్‌... డేనియల్‌ (69వ ని.లో) ఒక గోల్‌ చేశారు. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 1–0 గోల్‌తో ఈస్ట్‌ బెంగాల్‌ క్లబ్‌ జట్టును ఓడించింది.

Advertisement
 
Advertisement
Advertisement