Formula One Racing: హామిల్టన్‌పై థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించిన రెడ్ బుల్స్‌ డ్రైవర్‌

Abu Dhabi Grand Prix 2021: Max Verstappen Wins Formula One Maiden Title - Sakshi

Max Verstappen Wins Formula One Title: ఫార్ములా వన్‌ రేసింగ్‌ ఛాంపియన్షిప్‌లో సంచలనం నమోదైంది. రెడ్ బుల్స్‌‌కి చెందిన డ్రైవర్ మ్యాక్స్ వెర్ట్సాపెన్‌ తన మొట్టమొదటి ఎఫ్1 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సడెజ్‌కి చెందిన రేసర్, ఏడుసార్లు ఛాంపియన్‌ అయిన  లూయిస్ హామిల్టన్‌ని ఆఖరి లాప్‌లో ఓడించి, అబుదాబీ గ్రాండ్‌ ప్రీ 2021 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

హోరాహోరీ సాగిన రేస్‌లో ఓ దశలో ఇద్దరు రేసర్లు చెరో 369.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే ఆఖరి లాప్‌ను ప్రత్యర్థి కంటే 1.22.09 సెకన్లు ముందుగా ముగించిన 24 ఏళ్ల మ్యాక్స్‌ వెర్ట్సాపెన్‌ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. 
చదవండి: Akthar: తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్‌ గాయపడ్డాడు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top