పార్టీల పోరాటం | - | Sakshi
Sakshi News home page

పార్టీల పోరాటం

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

జిల్లాలో రాజకీయ వేడి

ఆధిపత్య ఆరాటం..
జిల్లాలో రాజకీయ వేడి

● ఎత్తులు.. పైఎత్తులు ● సీఎం పర్యటనతో కాంగ్రెస్‌ దూకుడు..

● దీక్షా దివస్‌తో బీఆర్‌ఎస్‌ కదనోత్సాహం

● పాదయాత్రకు బీజేపీ సిద్ధం ● పార్టీ విస్తరణపై కవిత గురి

● వరుస కార్యక్రమాలతో రంజుగా రాజకీయాలు

క్షేత్రస్థాయి పోరుకు..

జిల్లాలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఒకదానికొకటి తీసిపోకుండా కార్యక్రమాలు ప్రకటిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలు, అధికార బలంతో ముందుకెళ్తుంటే.. బీఆర్‌ఎస్‌ ఉద్యమ వారసత్వం, గత పాలనను అస్త్రాలుగా చేసుకుంటోంది. బీజేపీ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. తెలంగాణ రక్షణ సేన కొత్త రాజకీయ వేదికగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement