ఐదుగురి గుప్పిట్లో 45 గదులు! | - | Sakshi
Sakshi News home page

ఐదుగురి గుప్పిట్లో 45 గదులు!

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

ఐదుగురి గుప్పిట్లో 45 గదులు!

సిద్దిపేట డిపో పరిధిలో మొత్తం 45 షాపింగ్‌ గదులు ఉండగా, అవన్నీ కేవలం ఐదుగురు వ్యాపారులు, దళారుల గుప్పిట్లోనే ఉన్నాయి. ఒక్కొక్కరు 5 నుంచి 20ఏళ్ల వరకు లీజుతో కొనసాగుతున్నారు. టెండర్లు పడిన ప్రతిసారీ ఈ ఐదుగురు సిండికేట్‌గా మారి, వేలం పాటల్లో కొత్తవారెవరూ రాకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. తమలో తామే రింగ్‌ అయి తక్కువ ధరకే ఆర్టీసీ గదులను చేజిక్కించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత వాటిని విడివిడిగా విభజించి లేదా ఎక్కువ ధరకు బయటి వ్యక్తులకు అద్దెకు ఇచ్చి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. దీనివల్ల స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు, చిన్న వ్యాపారులకు తీరని అన్యాయం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement