అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పించాలి

Jul 8 2026 9:32 AM | Updated on Jul 8 2026 9:32 AM

ర్‌కు సంబంధించిన ఫారాలు బీఎల్‌ఓ ఇంటికి వచ్చి ఇచ్చారు. 2002 నాటి ఓటరు జాబితాలోని సీరియల్‌ నంబర్‌ లభించడం లేదు. దరఖాస్తు ఫారం నింపేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఫారాలు ఎలా నింపాలో చెప్పే వారే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి.

– బోడ చందు, దుబ్బాక

హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశాం

ంటింటికీ తిరిగి బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వార్డుల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. కలెక్టర్‌ ప్రతీ రోజు సర్‌ పై రివ్యూ చేస్తున్నారు. ఫారాలు నింపే సమయంలో సందేహాలు ఉంటే బీఎల్‌వోలు నివృత్తి చేస్తున్నారు.

– చంద్రశేఖర్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌, కలెక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement