ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం.. చెల్లాచెదురైన చేపలు

ఎన్నాళ్లకొచ్చావె వానా...

కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాన దంచికొట్టడంతో ఉపశమనం పొందారు. చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం పెద్ద పెద్ద ఉరుముల శబ్దంతో జోరుగా కురిసింది. జిల్లా కేంద్రంతోపాటు పలుప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రైతుల్లో సైతం ఆశలు చిగురించాయి. జోరువాన దృశ్యాలను సాక్షి కెమెరా ఇలా క్లిక్‌మనిపించింది.

– సాక్షి స్టాఫ్‌ఫొటో గ్రాఫర్‌, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement