3,073 మంది ఓటర్లు.. | - | Sakshi
Sakshi News home page

3,073 మంది ఓటర్లు..

Jun 27 2026 7:24 AM | Updated on Jun 27 2026 7:24 AM

జిల్లాలో 18 సొసైటీల పరిధిలో 5,652 మంది చేనేత కార్మికులు సభ్యత్వం కల్గి ఉన్నారు. అయితే చనిపోయిన వారిపేర్లు తొలగించగా తుదిజాబితా ప్రకారం 3.073 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా దుబ్బాక సంఘంలో 1,502 ఓటర్లు, సిద్దిపేట హెచ్‌డబ్ల్యూసీఎస్‌లో 192, ఆదర్శ సిద్దిపేటలో 46, ప్రాజెక్టు హెచ్‌డబ్ల్యూసీఎస్‌ సిద్దిపేటలో 123 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఇర్కోడ్‌ సొసైటీలో 59, వీరారెడ్డిపల్లిలో 82, తిరుమల సొసైటీ సిద్దిపేట లో 73, శ్రీరాములపల్లిలో 64, పొట్లపల్లిలో 43,గజ్వేల్‌లో 237, ధర్మారంలో 56, లింగారెడ్డిపల్లిలో 53, దుద్దెడలో 147, చేర్యాల చేనేత సొసైటీలో 264, చేర్యాల ఉన్ని సంఘంలో 77, గజ్వేల్‌ ఉన్ని సంఘంలో 20, చెర్లతోటపల్లి సంఘంలో 35 మంది ఓటర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement