మధ్యాహ్న భోజనంలో కానరాని గుడ్డు
శుక్రవారం సాక్షి పరిశీలనలో..
పాఠశాల సంఖ్య మొత్తం హాజరైన విద్యార్థులు వారు
ప్రాథమిక 567 28,396 23,280
ప్రాథమికోన్నత 112 6,959 5,706
ఉన్నత 261 45,767 37,530
విద్యార్థులకు పౌష్టికాహారం కరువు
పాటించని డైట్ మెనూ
కొన్ని చోట్ల అరటి పండు, బిస్కెట్ ప్యాకెట్...
వంట కార్మికుల్లో నిర్లక్ష్యం
సాక్షి పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలు
మధ్యాహ్న భోజనంలో కానరాని గుడ్డు


