తగ్గిన గిరాకీ | - | Sakshi
Sakshi News home page

తగ్గిన గిరాకీ

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

దీపావళి అనగానే దీపాలు గుర్తుకొస్తాయి. గతంలో దీపాలను మట్టి ప్రమిదల్లోనే వెలిగించేవారు. ప్రస్తుతం వీటి స్థానంలో రాజస్తాన్‌, గుజరాత్‌లో రసాయనాలతో తయారు చేసిన ప్రమిదలు, చైనా విద్యుత్‌ దీపాలు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఒక్క మట్టి ప్రమిద తయారీకి రూ పాయి నుంచి రూ.5 వరకు ఖర్చవుతుంది. మా ర్కెట్‌లో రూ.2 నుంచి 10 వరకు విక్రయిస్తు న్నారు. కానీ, ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ ధరకే రసాయనాలు, విద్యుత్‌ దీపాలు లభిస్తుండటంతో మట్టి ప్రమిదలకు గిరాకీ తగ్గింది.

ప్రభుత్వం ఆదుకోవాలి

దీపావళి పండుగ వచ్చిందంటే గతంలో చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు మిషన్‌లపై తయారీ చేసిన ప్రమిదలు మార్కెట్‌లో భారీగా వచ్చాయి. వీటితో పాటు విద్యుత్‌ దీపాల రాకతో మట్టి ప్రమిదలకు గిరాకీ తగ్గింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

–మల్లేశ్వరి, మట్టి ప్రమిదల తయారీదారులు, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement