టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

సిద్దిపేటకమాన్‌: పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ వేళ టపాసులు కాల్చే సమయంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

● టపాసులు కాల్చే సమయంలో చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి

● ఇంట్లో కాల్చవద్దు. బహిరంగ ప్రదేశాల్లో, ఆరు బయట మాత్రమే కాల్చాలి

● నిప్పు రవ్వలు దుస్తులపై పడి వ్యాపించకుండా ఉండేందుకు కాటన్‌ దస్తులు ధరిస్తే మంచిది.

● గ్యాస్‌ సిలిండర్లు, ఇతర మండే పదార్థాలకు టపాసులను దూరంగా పెట్టాలి.

● టపాసులు కాల్చిన తర్వాత వచ్చే పొగతో చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ సమస్య ఉన్న వారు ఇబ్బందిపడే అవకాశం ఉంది. దూరంగా ఉండాలి

● చేతుల్లో పట్టుకుని కాల్చకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement