ప్రభుత్వమే ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వమే ఆదుకోవాలి

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

పత్తి పంట క్వింటాలుకు సీసీఐలో రూ.18వేల చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. ఎల్‌నినో ప్రభావంతో పత్తి పంట 12 క్వింటాళ్లు వస్తుందనుకుంటే 2–3 క్వింటాళ్ల చొప్పున పత్తి పంట దిగుబడి రావడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పత్తి పంటకు ఽకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధర పెంచి రైతులను ఆదుకునే అవసరం ఉంది. – గంజి ప్రభు (రైతు)

సీసీఐలో రూ.8,667

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంగారెడ్డి జిల్లా సీసీఐలో పత్తి క్వింటాలుకు రూ.8,667 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఆదోని జిల్లాలో మోడల్‌ ధర రూ. 9,200 ఉండగా గరిష్ట ధర రూ.9,500 పలుకుతుందన్నారు. రైతుల ఇష్ట్రపకారం పత్తి పంటను అమ్ముకోవడానికి అవకాశముంది. –శివప్రసాద్‌ (జిల్లా వ్యవసాయాధికారి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement