అధికారుల నిర్లక్ష్యంతోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోతుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అమీన్‌పూర్‌లో ఇక్రిశాట్ కాలనీ కొన్ని దశాబ్దాల క్రితం వెలసింది. అందులోని ఇళ్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సర్వే నం. 1071, పటేల్‌గూడలోని 71, ప్రణీత్ కాలనీ, గ్రీన్ ఫీల్డ్ తదితర కాలనీ ప్రజలు తమ ఇళ్లను అమ్ముకునే పరిస్థితి లేదు.
– నందారం నర్సింహాగౌడ్,
మాజీ వైస్ చైర్మన్ అమీన్‌పూర్


