డస్ట్‌ డంపింగ్‌ చేసిన వారికి నోటీసులు | - | Sakshi
Sakshi News home page

డస్ట్‌ డంపింగ్‌ చేసిన వారికి నోటీసులు

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

బోయినపల్లి: గ్రానైట్‌ కటింగ్‌ ద్వారా వెలువడే ద్రవ రూప రాతిపొడి(డస్ట్‌)ని బహిరంగ ప్రదేశాల్లో డంపింగ్‌ చేస్తుండడంపై ‘ఆరోగ్యం డస్ట్‌ పడుతోంది’ శీర్షికతో ఈనెల 15న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు కొత్తపేట, వెంకట్రావుపల్లి పరిసరాల్లో డస్ట్‌ డంపింగ్‌ చేసిన వ్యక్తులకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మల్లేశం, బాలయ్య నోటీసులు అందజేనట్లు ఎంపీడీవో శ్రీధర్‌ ఆదివారం తెలిపారు. పొలాల్లో డంపింగ్‌ చేసిన వారు వెంటనే డస్ట్‌ వ్యర్థాలను తొలగించాలని నోటీసులో ఆదేశించినట్లు పేర్కొన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement