కాలేజీని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

కాలేజీని కాపాడుకుందాం

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యనందించే ఎల్లారెడ్డిపేట డిగ్రీ కాలేజీని కాపాడుకోవాలి. ప్రజాప్రతినిధులు, విద్యావంతులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలి.

– మారవేణి రంజిత్‌కుమార్‌,

ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్‌ మాజీ కోఆర్డినేటర్‌

దాతలు సహకరిస్తే..

డిగ్రీ కాలేజీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ విద్యాసంవత్సరం వరకు తనిఖీల రుసుంతోపాటు ఇప్పుడు కాలేజీకి కోడ్‌ కేటాయించారు. దానికి సంబంధించిన ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది. దాతలు ముందుకొస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కుతాం.

– శంకర్‌, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌, ఎల్లారెడ్డిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement