భూగర్భ జలమట్టాలు (మీటర్లలో..)
మండలం 2025 2026 తేడా అక్టోబరు అక్టోబరు
బోయినపల్లి 3.20 4.78 1.58
చందుర్తి 3.50 5.31 1.81
గంభీరావుపేట 5.09 8.39 3.30
ఇల్లంతకుంట 2.45 4.65 2.20
కోనరావుపేట 5.17 7.03 1.86
ముస్తాబాద్ 5.57 8.50 2.93
రుద్రంగి 2.78 7.45 4.67
సిరిసిల్ల 10.75 14.62 3.87
తంగళ్లపల్లి 5.41 7.80 2.39
వీర్నపల్లి 7.83 13.03 5.20
వేములవాడరూరల్ 3.84 4.81 0.97
వేములవాడఅర్బన్ 11.45 15.39 3.94
ఎల్లారెడ్డిపేట 7.55 10.91 3.36
సగటు 5.13 7.82 2.69
ఇది వేములవాడ మండలం వట్టెంల శివారులోని వ్యవసాయ బావి. ఒకప్పుడు ఐదు ఎకరాలకు పుష్కలమైన సాగునీరు నీరు అందించిన ఈ బావి ఇప్పుడు ఎండిపోయింది. బావిలో వ్యవసాయ మోటారు అన్నీ ఉన్నా.. నీరు లేని బావి వెక్కిరిస్తుంది. ఇక చేసేది లేక రైతు పంటసాగును వచ్చే వానాకాలానికి వాయిదా వేశారు. వేసవికి ముందే బావిలో నీటి ఊటలు అడుగంటిపోయాయి. యాసంగి పంటలపై రైతుల ఆశలు ఆవిరయ్యాయి.


