జాలీలు ఉంటే రోడ్డుపై పడదు | - | Sakshi
Sakshi News home page

జాలీలు ఉంటే రోడ్డుపై పడదు

Nov 8 2026 12:07 AM | Updated on Nov 8 2026 12:07 AM

సిరిసిల్ల పట్టణం నుంచి రగుడు వరకు చెత్త ట్రాక్టర్లు వెళ్తుంటాయి. చెత్త రోడ్డుపై జారిపోతున్న విషయం మా దృష్టికొచ్చింది. చెత్త గాలికి జారిపోకుండా.. జాలీలు ఉంటే.. రక్షణ ఉంటుంది. జాలీలను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదిస్తాం. డోర్‌ పెద్దగా ఉన్న ట్రాక్టర్లకు ఈ సమస్య లేదు. సిల్ట్‌ సేకరించే ట్రాక్టర్లలోని చెత్త రోడ్డుపై పడుతుంది. చెత్త రోడ్డుపై పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. – ఆర్‌.శ్రీనివాస్‌,

ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement