క్వారీ తవ్వకాలు నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

క్వారీ తవ్వకాలు నిలిపివేయాలి

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

మాది వేములవాడ మండలం పాజుల్‌నగర్‌. గ్రానైట్‌ తవ్వకాలు, బ్లాస్టింగ్‌లతో ఇళ్లు, పశువుల కొట్టాలు, పరిసర ప్రాంతాలు దెబ్బతింటున్నాయి. క్వారీ నిర్వహణపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – బి.అజయ్‌, ఫాజుల్‌నగర్‌

బిల్లు మంజూరు చేయండి

మాది 24వ వార్డు జేపీనగర్‌. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇప్పటి వరకు మూడు విడతలుగా బిల్లు మంజూరైంది. లాస్ట్‌ బిల్లు రూ.1.60లక్షలు పడడం లేదు. ఆ బిల్లు త్వరగా మంజూరు చేయాలి.

– గాజుల కోమల, జేపీ నగర్‌, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement