ఇరుకు గదులతో ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ఇరుకు గదులతో ఇబ్బందులు

Oct 2 2026 7:20 AM | Updated on Oct 2 2026 7:20 AM

తహసీల్దార్‌ కార్యాలయానికి రోజు వివిధ పనులపై ప్రజలు వస్తుంటారు. ఇటీవల భూముల రిజిష్ట్రేషన్లు ఇక్కడే చేస్తుండడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గదులు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు.

– సంబ లక్ష్మీరాజం, బోయినపల్లి

భవనం విస్తరణ పనులు చేపట్టాలి

ఏళ్ల కింద నిర్మించిన తహసీల్‌ భవనం ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గదుల్లో ఒకరికి ఒకరు తగిలే పరిస్థితి ఉంది. భవనం విస్తరణ పనులు చేపట్టాలి.

– సింగిరెడ్డి బాలమల్లు, నీలోజిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement