ఐడీటీఆర్‌లో మెరుగైన శిక్షణ ఇస్తూ రోడ్డు భద్రతను పెంపొందిస్తున్నాం. ఇక్కడ శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. స్థానిక నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వి.దురైమురుగన్, సెక్రటరీ ప్రిన్సిపాల్, ఐడీటీఆర్
సద్వినియోగం చేసుకోవాలి
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకోవడం ద్వారా స్వదేశంతోపాటు విదేశాల్లోనూ చక్కని వేతనంతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా యువత ఐడీటీఆర్‌ను సద్వినియోగం చేసుకోవాలి.
– గరీమా అగ్రవాల్, కలెక్టర్


