ఆత్మహత్యలు చాలా తగ్గాయి | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యలు చాలా తగ్గాయి

Sep 9 2026 11:51 PM | Updated on Sep 9 2026 11:51 PM

సిరిసిల్లలో ఒకప్పటితో పోల్చితే నేతకార్మికుల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయి. పరిశ్రమలో పని లేకపోవడం అనేది లేదు. ఇప్పుడు కార్మికుల కొరత ఉంది. పని చేసే వారికి చేతి నిండా పని ఉంది. మెరుగైన ఉపాధి లభిస్తుంది. కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా.. కారణాలు వేరే ఉంటున్నాయి. కార్మికుల్లో నైపుణ్యం పెరిగింది.

– శ్రీరాం సంతోష్‌కుమార్‌,

చేనేత, జౌళిశాఖ ఏడీ

ఆత్మహత్య పరిష్కారం కాదు

ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి, అశాంతి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏమైనా సరే మానసిక వైద్యనిపుణుడిని సంప్రదించి కౌన్సిలింగ్‌ తీసుకోవాలి. భవిష్యత్‌పై ఆశలతో జీవించాలి. నిరాశపూరిత వాతావరణాన్ని దూరం చేసుకుంటూ మానసిక వికాసం పొందాలి. ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించాలి.

– డాక్టర్‌ ఏంజెలా ఆల్ఫ్రెడ్‌, జిల్లా వైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement