22-ఏ | - | Sakshi
Sakshi News home page

22-ఏ

Sep 8 2026 11:47 PM | Updated on Sep 8 2026 11:47 PM

● అన్నీ వ్యవసాయేతర భూములే.. ● రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌.. సామాన్యులకు షాక్‌ ● ఫిర్యాదులు చేసినా మోక్షం లేదు

● అన్నీ వ్యవసాయేతర భూములే.. ● రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌.. సామాన్యులకు షాక్‌ ● ఫిర్యాదులు చేసినా మోక్షం లేదు

భూములు..

‘ఇది వేములవాడ అర్బన్‌ మండలం తెట్టెకుంట శివారులోని సర్వేనంబరు 6లోని స్థలం. ఈ సర్వే నంబరులో మొత్తం 11 ఎకరాలు ఉండగా, అగ్రహారం ఆంజేయస్వామి ఆలయానికి 2.18 ఎకరాల భూమి ఉంది. ఆలయ భూమి ఉండడంతో ఆ సర్వే నంబరు మొత్తాన్ని 22–ఎ, 22–సీలో చేర్చి ఆలయ భూమిగా పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు.. ఆలయానికి 2.18 ఎకరాల భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందని, మిగతా భూమి పట్టాదారుదేనని నివేదిక ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆ 6 సర్వే నంబరులోని 8.22 ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. ఏనాడో కొనుగోలు చేసి పెట్టుకున్న ప్లాటు రిజిస్ట్రేషన్‌ కాక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement