గరిష్టం/కనిష్టం
31.0/24.0
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
7
వేములవాడ: శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా భీమన్న ఆలయంలో మహాలింగార్జన వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
వేములవాడ అర్బన్: ఎకో క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం చెట్లకు రాఖీలు కట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శంకర్ తెలిపారు. ఎకో క్లబ్ కోఆర్డినేటర్ కె.వై.కరుణ, పాల్గొన్నారు.
జిల్లాలో ఆకాశం మేఘావృతమవుతుంది.
స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది.
గాలిలో తేమ అధికంగా ఉంటుంది.


