నీటిబొట్టును ఒడిసిపట్టాలి | - | Sakshi
Sakshi News home page

నీటిబొట్టును ఒడిసిపట్టాలి

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

● మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా

● మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా

సిరిసిల్లటౌన్‌: ప్రజలు ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టాలని సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఎ.ఖదీర్‌పాషా కోరారు. ఆదివారం ‘క్యాచ్‌ ది రైన్‌’లో భాగంగా పట్టణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. జల్‌శక్తి అభియాన్‌– జేఎస్‌జేబీ 3.0 కార్యక్రమాన్ని ఈనెల 6 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, నీటి పొదుపు యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీపీబీవో వేణు, మున్సిపల్‌ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement