రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Mar 6 2026 8:29 AM | Updated on Mar 6 2026 8:29 AM

శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026 పోస్టర్‌ ఆవిష్కరణ వాతావరణం

శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026

9

సిరిసిల్లఅర్బన్‌: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల పోస్టర్లను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆవిష్కరించారు. హకీంపేట్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ రీజినల్‌ స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో ప్రవేశాలు ఉంటాయి.

రాజన్న చెంతకు శివపార్వతులు

వేములవాడ: రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగే శివకల్యాణోత్సవంలో పాల్గొనేందుకు గురువారం రాత్రికే శివపార్వతులు చేరుకున్నారు.

జిల్లాలో ఎండగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ స్వల్పంగా ఉంటుంది. రాత్రి వేళ చలిగాలులు వీస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement