డబ్బులు రాలేవు | - | Sakshi
Sakshi News home page

డబ్బులు రాలేవు

Feb 8 2026 4:24 AM | Updated on Feb 8 2026 4:24 AM

డబ్బు

డబ్బులు రాలేవు

రెండు నెలల కింద ఎలుగుబంటి దాడి చేయడంతో లేగదూడ చనిపోయింది. అధికారులు వచ్చి చూసిండ్రు. నివేదిక రాసుకొని పోయిండ్రు. పైసలు అయితే రాలేవు.

– భూక్య తిరుపతినాయక్‌,

గుంటపల్లిచెరువుతండా, గిరిజన రైతు

నివేదికలు పంపిస్తున్నాం

ఇటీవల జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టి నివేదికలు పంపించాం. పరిహా రం రైతులకు వస్తుంది. గతంలోనూ పలువురు రైతుల పశువులపై దాడి జరిగిన సంఘటనల్లో పరిహారం వచ్చింది. ఆలస్యమైనప్పటికీ పరిహారం మాత్రం తప్పనిసరిగా వస్తుంది.

– మోహన్‌లాల్‌, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌

డబ్బులు రాలేవు
1
1/1

డబ్బులు రాలేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement