కోతులను పట్టిస్తాం
గ్రామంలో కోతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. పాలకవర్గం కొలువుదీరిన తర్వాత కోతుల సమస్యను పరిష్కరించాలని తీర్మానించాం. ఇందులో భాగంగా గ్రామస్తుల సహకారంతో కోతులను పట్టించాలని నిర్ణయించాం. ఇందుకు పది మందితో కమిటీ వేశాం.
– దొమ్మాటి నర్సయ్య,
నారాయణపూర్ సర్పంచ్
త్వరలో తీర్మానిస్తాం
గ్రామంలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. వాటిని ఊరి నుంచి తరిమివేయడానికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కోతులు, కుక్కల సమస్య పరిష్కారానికి అందరి సహకారంతో ముందుకెళ్తాం.
– ఇల్లందుల గీతాంజలి,
రాచర్లబొప్పాపూర్ సర్పంచ్
కోతులను పట్టిస్తాం


