మరమ్మతు చేయిస్తాం | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు చేయిస్తాం

Aug 20 2025 5:29 AM | Updated on Aug 20 2025 5:29 AM

మరమ్మ

మరమ్మతు చేయిస్తాం

మరమ్మతు చేయిస్తాం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సీసీ రోడ్డు నిర్మించాలి

వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు ప్రణాళికలు రూపొందించాలని ఏఈని ఆదేశించాం. అవసరం ఉన్న చోట మట్టి పోయించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

– ఖదీర్‌పాషా,

మున్సిపల్‌ కమిషనర్‌

జగ్గారావుపల్లి రోడ్డు దారుణంగా ఉండడంతో ప్రైమరీ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే నడవడానికి వీలు లేకుండా మారుతుంది. బురదలో పిల్లలు ఎక్కడ జారి పడతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

– వెంకటేశ్‌, జగ్గారావుపల్లి

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

రగుడు శివారులోని వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉండడంతో కాలనీకి వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. వర్షం పడితే మట్టి రోడ్డు బురదమయంగా మారుతోంది.

– బూర విష్ణు, రగుడు

మరమ్మతు చేయిస్తాం
1
1/1

మరమ్మతు చేయిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement