
రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025
7
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరులో సోమవారం నాటికి 12.591 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీ నుంచి 8వేలు, గాయత్రీ పంప్‌హౌస్ నుంచి 9,450 క్యూసెక్కుల వరద వస్తోంది.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం ఆధ్యాత్మికతతో వెల్లివెరిసింది. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో జిల్లా కేంద్రాల్లోని ఆలయాలకు భారీగా తరలివచ్చి పూజలు చేశారు.

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల