
No Headline
నాకు ఐదుగురు ఆడపిల్లలు, ఒక్క కొడుకు కొండూరి శ్రీనివాస్. 20 ఏళ్ల క్రితం పెండ్లి చేశాను. కొద్ది రోజులకే వేరు పడ్డారు. నాకున్న కిరాణ దుకాణం, వేములవాడలో మూడున్నర గుంటల స్థలం, రూ.50వేల డిపాజిట్, రూ.16 లక్షల ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్‌లు ఇచ్చాను. అప్పటి నుంచి నన్ను, నా భార్య పోషణ చూడడం లేదు. నా పేరిట ఉన్న భూములను మా జీవనోపాధి కోసం అమ్ముకోవాలని చూస్తే నా కొడుకు అడ్డు పడుతున్నాడు. కాబట్టి వయోవృద్ధుల పోషణ చట్టం కింద అమ్ముకొనుటకు అనుమతి ఇవ్వండి. – కొండూరి రాజమౌళి, వేములవాడ