అబ్జర్వర్ల నియామకంలో నిబంధనలు ఉల్లంఘన: | - | Sakshi
Sakshi News home page

అబ్జర్వర్ల నియామకంలో నిబంధనలు ఉల్లంఘన:

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

అబ్జర్వర్ల నియామకంలో నిబంధనలు ఉల్లంఘన: అబ్జర్వర్ల వ్యవస్థను రద్దు చేయాలి:

పదో తరగతి ఎస్‌ఏ–1 పరీక్షల అబ్జర్వర్ల నియామకంలో నిబంధనల ఉల్లంఘన–సుదూర ప్రాంతాలకు నియమించడం దారుణం. పదో తరగతి ఎస్‌ఏ–1 పరీక్షల నిర్వహణకు గాను పాఠశాల స్థాయి పరిశీలకుల నియామకంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులను పూర్తిగా విస్మరించిందన్నారు. మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ప్రయాణ ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.

నరహరి అంజిరెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు

మిషన్‌ మార్చ్‌ 2027 లో భాగంగా సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 పదో తరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, లీప్‌ యాప్‌లో మార్కుల నమోదు కోసం స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను ఒక మండలం నుంచి వేరొక మండలం పాఠశాలలకు పర్యవేక్షకులుగా నియమించారు. ఇతర మండలాలకు నియమించిన టీచర్‌ అక్కడ విధులు నిర్వహించి మళ్లీ తిరిగి తమ మాతృ స్థానమైన పాఠశాలకు ఎలా వెళ్తారు.

గవిని శివశంకర్‌, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement