మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 – 8లో..

న్యూస్‌రీల్‌

ఎన్నికలంటే ప్రజల తీర్పు.. కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం బెదిరింపులు, అరెస్టులు, అక్రమ కేసుల భయమే రాజ్యమేలుతోంది. అధికార టీడీపీ నేతల దౌర్జన్యాలకు పోలీసు బలం తోడైంది. ప్రత్యర్థులు నామినేషన్లు వేయకూడదు.. వేసినవారు బరిలో నిలవకూడదు.. నిలిస్తే కేసులతో వేధించాలి.. ఇదే లక్ష్యంగా పచ్చ నేతలు, ఖాకీలు కలిసి ప్రతిపక్ష అభ్యర్థులపై విరుచుకుపడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు.. నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులు.. కుటుంబ సభ్యులపైనా ఒత్తిళ్లు.. వెరసి ఎన్నికల ప్రక్రియను భయోత్పాతంగా మార్చేశారు. ప్రజాబలంతో గెలవాల్సిన చోట పోలీసు బలాన్ని ప్రయోగించి ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ప్రజాస్వామ్యానికి రక్షకులుగా ఉండాల్సిన ఖాకీలే రాజకీయ పక్షపాతానికి పాల్పడడం వ్యవస్థకే సిగ్గుచేటని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.

పచ్చ

పచ్చ ఖాకీ..

జులుం జోడీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement