ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి

Sep 30 2026 2:22 AM | Updated on Sep 30 2026 2:22 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలిస్తానని ఎన్నికల సమయంలో చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ప్రతి నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా నేటికీ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి గురించి పాలకులెవరూ మాట్లాడటం లేదు. వాటి కోసం నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అలా చేయకపోగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నెలనెలా నగదు చెల్లిస్తామనడం హాస్యాస్పదంగా ఉంది.

– ఎస్‌.పోలిరెడ్డి, కవలకుంట్ల, పుల్లలచెరువు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement