వలంటీర్లకు పది వేలు ఎక్కడ బాబూ.? | - | Sakshi
Sakshi News home page

వలంటీర్లకు పది వేలు ఎక్కడ బాబూ.?

Sep 30 2026 2:22 AM | Updated on Sep 30 2026 2:22 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు, కూటమి పాలకులు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. కానీ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్‌ పాలసీ తీసుకొచ్చి ఫాలోవర్స్‌ సంఖ్యను బట్టి నెలనెలా వారికి నగదు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు అన్యాయం చేసి సోషల్‌ మీడియా వారికి నగదు చెల్లించడం ఏమిటో అర్థం కావడం లేదు. కూటమి పాలనలో వలంటీర్లకు తీవ్రస్థాయిలో అన్యాయం జరిగింది.

– వి.రామకృష్ణారెడ్డి, మాజీ వలంటీర్‌, రాచర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement