రాష్ట్ర అప్పులు రూ.3 లక్షల కోట్లకు చేరాయి. రెండేళ్లలో కొత్త పింఛను ఒక్కటీ ఇవ్వలేదు. అభివృద్ధి ఊసేలేదు. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం టీడీపీ మేనిఫెస్టో ప్రతులను తగలబెట్టారు.
– సాక్షి నెట్‌వర్క్
అద్దంకిలో పార్టీ నేతలతో కలిసి టీడీపీ మేనిఫెస్టోను తగలబెడుతున్న చింతలపూడి అశోక్‌కుమార్
కొత్తపట్నంలో టీడీపీ మేనిఫెస్టో దహనం చేస్తున్న చుండూరి రవిబాబు
పామూరులో నిరసన ర్యాలీలో పాల్గొన్న దద్దాల నారాయణ, నాయకులు


