పేదల మది నిండా.. వైఎస్సార్‌ సీపీ జెండా | - | Sakshi
Sakshi News home page

పేదల మది నిండా.. వైఎస్సార్‌ సీపీ జెండా

Mar 13 2026 7:35 AM | Updated on Mar 13 2026 7:35 AM

పేదల మది నిండా.. వైఎస్సార్‌ సీపీ జెండా

వైఎస్సార్‌ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చేసిన మేలును గుర్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ జెండాలు ఆవిష్కరించడంతోపాటు దివంగత వైఎస్సార్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి సందడి చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

దర్శిలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేస్తున్న నాయకులు

కంభంలో వైఎస్సార్‌ విగ్రహానికి కే పీ నాగార్జునరెడ్డి నివాళి

కందుకూరులో కే క్‌ కట్‌ చేసి సంబరాలు..

వైపాలెంలో కేక్‌ కట్‌ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement