కూటమి కుట్రలు తిప్పికొడతాం: వైవీ సుబ్బారెడ్డి | Yv Subba Reddy Fires On Chandrababu Govt Conspiracy | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలు తిప్పికొడతాం: వైవీ సుబ్బారెడ్డి

Aug 6 2024 1:34 PM | Updated on Aug 6 2024 3:23 PM

Yv Subba Reddy Fires On Chandrababu Govt Conspiracy

కూటమి కుట్రలన్ని తిప్పికొడతామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: కూటమి కుట్రలన్ని తిప్పికొడతామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది వైఎస్సార్‌సీపీ సింబల్‌తో గెలిచిన కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ మాకున్నా.. వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే.. వాళ్ల ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోంది. వైఎస్సార్‌సీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది.. మా అధ్యక్షుడు వైఎస్‌ జగన్ కూడా ఆ మాట పదే చెప్తుంటారు. కచ్చితంగా స్టాండింగ్ కమిటీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement