నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తల పని చేశారు: సజ్జల | YSRCP Sajjala Ramakrishna Reddy On Local Body Polls | Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తల పని చేశారు: సజ్జల

Feb 9 2021 3:22 PM | Updated on Feb 9 2021 3:43 PM

YSRCP Sajjala Ramakrishna Reddy On Local Body Polls - Sakshi

సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామాకృష్ణా రెడ్డి. చంద్రబాబు, నిమ్మగడ్డ కుయుక్తులను ప్రజలు గమనించారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కూడా టీడీపీ కార్యకర్తలా పనిచేశారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి ప్రవర్తించడం అందరూ చూశారు. ఎస్‌ఈసీ అధికార దుర్వినియోగంపై చర్చ జరగాలి అన్నారు సజ్జల.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement